హజ్ యాత్రికులకు సాయంగా మహిళా సిబ్బంది
- July 21, 2021
సౌదీ: హజ్ యాత్రలో పాల్గొంటున్న మహిళలకు సాయంగా ఉండేందుకు డజన్ల సంఖ్యలో మహిళా సిబ్బందిని నియమించింది సౌదీ ప్రభుత్వం. పవిత్ర ప్రార్ధానా మందిరాలు, మికాత్ లో మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటుందనికి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహిళా ఉద్యోగ బృందాలు మీకాత్ లు, మసీదులలో పనిచేసే సంస్థల పనిని పర్యవేక్షించడం, ప్రార్థన ప్రాంతాల్లో మహిళలకు అసౌకర్యం కలగకుండా చూడటంతో పాటు కోవిడ్ నేపథ్యంలో హెల్త్ ప్రోటోకాల్ ను అందరూ పాటించేలా పర్యవేక్షిస్తారు. అలాగే మహిళా యాత్రికులు ప్రార్ధనా మందిరానికి సజావుగా చేరుకోవటం, ఎగ్జిట్ అయ్యే దిశలను సూచిస్తూ ఉంటారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







