మొబైల్ యూనిట్ ద్వారా అబ్దాలీ, వఫ్రా ఫామ్ కార్మికులకు వ్యాక్సినేషన్
- July 21, 2021
కువైట్: అబ్దాలీ మరియు వఫ్రా ఫామ్స్‌లో కార్మికులకు వ్యాక్సినేషన్ జూలై 21 బుధవారం నిర్వహించేందుకు మినిస్ర్రీ ఆఫ్ హెల్త్ మొబైల్ యూనిట్‌ని ఏర్పాటు చేసింది. ఎవరైతే, మినిస్ర్టీ వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేయించుకుంటారో వారికి వ్యాక్సినేషన్ చేయబడుతుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







