ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు
- July 21, 2021
మస్కట్: ఇండియన్ నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఒమన్ నుండి భారత దేశంలోని మూడు రాష్ర్టాలు కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లకు వెళ్లే ప్రయాణికులకు పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని పేర్కొంది. అయితే, ప్రయాణికులు పూర్తి వ్యాక్సినేషన్ పొంది ఉండాలి. రెండో డోసు తీసుకున్న 15 రోజుల కంటే ముందు ప్రయాణిస్తే, సర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







