పూర్తి లాక్ డౌన్ నుంచి సుర్ ప్రాంతానికి 2 రోజుల మినహాయింపు
- July 22, 2021
ఒమన్: ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి అమలులో ఉండగా సుర్ విలాయత్ కు మాత్రం మినహాయింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ మార్కెట్లు, బేకరీలు, రెస్టారెంట్లు, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్, ఎలక్ట్రికల్, సానిటరీ మెటీరియల్ స్టోర్స్, పశుగ్రాసం షాపుల నిర్వహణకు అనుమతి ఉంటుంది. జూలై 22, 23 గురు, శుక్రవారం వరకు పూర్తి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు సమయంలో ప్రజలు బయట తిరుగొచ్చని కూడా క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయంతో సుర్ విలాయత్ కు పూర్తి లాక్ డౌన్ నుంచి మినహాయింపు కంటిన్యూ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







