భారత్ కరోనా అప్డేట్
- July 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.తాజాగా కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 35,342 కేసులు…482 మరణాలు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 4,19,470 మంది మృతి చెందారు.గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి 38,740 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో ఇప్పటి వరకు 42,34,17,030 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







