హెల్త్ ఇన్స్పెక్షన్ టూర్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న సౌదీ అరేబియా
- July 23, 2021
సౌదీ అరేబియా: ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ 1314 ఇన్స్పెక్షన్ టూర్లు ఒకే రోజు నిర్వహించింది. షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్లలో కరోనా నిబంధనలు అమలవుతున్నాయా.? లేదా.? అని అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూడు కమర్షియల్ అవుట్ లెట్స్ మూసివేశారు. 41 అవుట్ లెట్స్కి జరిమానాలు విధించారు. మునిసిపాలిటీ ఆఫ్ అసిర్ 3,348 తనిఖీలు నిర్వహించింది ఈద్ సెలవుల్లో. మూడు అవుట్ లెట్స్‌ని మూసేశారు. పలు అవుట్ లెట్స్కి జరిమానా విధించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







