ఈద్ మూడో రోజున ప్రయాణించిన 4,500 మంది ప్రయాణీకులు
- July 23, 2021
కువైట్: ఈద్ అల్ అధా మూడో రోజున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 4,500 మంది వివిధ దేశాలకు ప్రయాణించారు. కాగా, 5,000 మంది ప్రయాణీకులు 53 విమానాల ద్వారా కువైట్ వచ్చారు. టర్కీ, దుబాయ్, దోహా, సౌదీ అరేబియా అలాగే కొన్ని యూరప్ దేశాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







