కువైట్ సముద్ర తీరానికి పోటెత్తిన ఫ్యామిలీస్ మరియు బ్యాచిలర్స్

- July 23, 2021 , by Maagulf
కువైట్ సముద్ర తీరానికి పోటెత్తిన ఫ్యామిలీస్ మరియు బ్యాచిలర్స్

కువైట్: కువైట్ సముద్ర తీరాలు వేలాది మంది కువైటీలూ, వలసదారులతో పోటెత్తింది. ఈద్ అల్ అధా సెలవుల నేపథ్యంలో ఎక్కడికీ వెళ్లలేని వారు, అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు బీచ్‌లను ఆశ్రయిస్తున్నారు. చాలా బీచ్‌లలో సాయంత్రం నాలుగు గంటల నుంచే కుటుంబ సమేతంగా జనం కనిపిస్తున్నారు. బ్యాచ్‌లర్లు కూడా కుటుంబాలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com