ఒమన్ వరదలు: తప్పిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం
- July 23, 2021
మస్కట్: విలాయత్ ఆఫ్ సుర్ ప్రాంతంలో నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధారిటీ వెల్లడించింది. మొత్తం నలుగురు వ్యక్తులు గల్లంతు కాగా, వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురిని గుర్తించారు. వరుసగా ఏడో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







