ప్రత్యేకంగా సైకిల్ మరియు, ఇ-బైక్ లేన్లు
- July 24, 2021
మనామా: బహ్రెయిన్ కింగ్‌డమ్‌లోని పలు వీధుల్లో సైకిళ్ళు అలాగే ఇ-బైక్ రైడర్ల కోసం ప్రత్యేక లేన్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మునిసిపల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా అలాగే ల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు పోస్ట్ అండర్ సెక్రెటరీ సమి అబ్దుల్లా అహ్మద్ బుహాజా మధ్య ఇటీవల జరిగిన చర్చల నేపథ్యంలో పై ప్రతిపాదన తెరపైకొచ్చినట్లు సంబంధిత అధికారులు వివరించారు. సైక్లింగ్ కోసమే ట్రాక్ ప్రత్యేకంగా మార్క్ చేయబడి వుంటుంది. ఈ దిశగా ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సైకిల్స్ అలాగే ఇ-బైక్స్ ఉపయోగపడ్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







