మొదటి డోసు: 2 మిలియన్ల మార్కుకి చేరువవుతున్న ఖతార్
- July 24, 2021
దోహా: ఖతార్ అతి త్వరలో 2 మిలియన్ల మార్కు చేరుకోనుంది కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయమై. కనీసం ఒక డోసు వేసుకున్నవారి సంఖ్య ప్రస్తుతం 1,965,422గా వుంది. 2 మిలియన్లను చేరుకోవడానికి అతి దగ్గరలో వుంది ఖతార్. నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా శరవేగంగా వ్యాక్సిన్ డోసుల్ని అందించే ప్రక్రియ చేపడుతున్నారు. రోజుకి 20,000కి పైగా వ్యాక్సిన్లను అందిస్తున్నారు గత కొద్ది రోజులుగా. రెండు డోసుల్నీ అందుకున్నవారి సంఖ్య 1,670,850గా వుంది. మొత్తం డోసుల సంఖ్య 3,636,272గా వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







