జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా ఫలితాలపై రూమర్లను ఖండించిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
- July 24, 2021
మస్కట్: జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా ఫలితాలపై సోసల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్లను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖండించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020/21 సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఫలితాల వెల్లడిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్ట్రీ పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి కేవలం మినిస్ట్రీ అధికారిక ప్రకటనల ద్వారానే వాస్తవాలు తెలుసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







