లైట్ రైల్ మెట్రో కోసం మస్కట్ సన్నాహాలు
- July 27, 2021
మస్కట్: రువీ మరియు ముట్రాల నుండి సీబ్ మరియు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు వీలుగా మెట్రో నెట్వర్క్ యత్నాలు జరుగుతున్నాయి. రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒమన్ నేషనల్ స్పేటియల్ స్ర్టాటజీలో భాగంగా రూపొందించిన ప్రణాళిక నిమిత్తం ఈ మెట్రో రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం లైట్ రైల్ మెట్రోని మెరుగైన ఆలోచనగా భావిస్తున్నారు. ఆఫీసులు, రిటైల్ స్టోర్లు వంటి వాటిని కూడా ఈ ప్రాజెక్టుతో కనెక్ట్ చేస్తారు. పార్కులు, నడక మార్గాలు వంటి వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. సీబ్ నుండి సోహార్ ప్రాంతాన్ని కలిపేలా రవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







