హెల్త్ స్టేటస్ సమస్యలపై మినిస్ట్రీని సంప్రదించాలని తవకల్నా సూచన
- July 27, 2021
రియాద్: హెల్త్ స్టేటస్ విషయమై ఎలాంటి ఇబ్బందులూ సమస్యలూ ఎదురైనా మినిస్ర్టీ ఆఫ్ హెల్త్‌ని సంప్రదించాల్సిందిగా తవకల్నా అప్లికేషన్ తన వినియోగదారులకు సూచించింది. సౌదీ కాంటాక్ట్ రేసింగ్ యాప్ తవకల్నా, సౌదీ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ద్వారా ఆమోదం పొంది ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తులు వ్యాక్సినేషన్ స్టేటస్ చూపించేందుకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా, ఈ అప్లికేషన్ అభివద్ధి చేయబడింది. మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ నుండి నేరుగా వినియోగదారుల సమాచారం ఈ అప్లికేషన్‌కి అందుతుంది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







