ప్రయాణ నిబంధన ఉల్లంఘిస్తే మూడేళ్లు ట్రావెల్ బ్యాన్
- July 28, 2021
సౌదీ: COVID-19 ప్రయాణ నియమాలను ఉల్లంఘించే పౌరులు ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొవాల్సి వస్తుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. కొందరు పౌరులు కోవిడ్ ట్రావెల్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నట్లు తామకు నివేదికలు ఉన్నాయని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితాలో ఉన్న దేశాలకు ప్రయాణించి కోవిడ్ ట్రావెల్ రూల్స్ ను ఉల్లంఘించే పౌరులు 3 సంవత్సరాల పాటు ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయలేకపోతున్న దేశాలకు, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమలులో ఉందని, బ్యాన్ లిస్టులో ఉన్న దేశాల నుంచి నేరుగా లేదా..ఇతర దేశాల మీదుగా కింగ్డమ్ లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







