ఎన్‌టీపీసీ లో ఉద్యోగాలు.!
- July 28, 2021
తాజాగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అర్హులు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆగస్టు 6 దరఖాస్తులకు చివరి తేది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. దీనిలో మొత్తం పోస్టులు 22, ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) - 14,
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) - 03 , ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ అనలిస్ట్) - 01, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్)- 01.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కంపెనీ సెక్రటరీ)- 01, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 01, ఎగ్జిక్యూటివ్ (క్లీన్ టెక్నాలజీస్)- 01. ఇక అర్హత విషయం లోకి వస్తే… పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ /బీఈ /బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలని http://ntpc.co.in/ వెబ్‌సైట్ లో చూడొచ్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







