గోధుమరవ్వ పొంగల్
- March 12, 2016
కావలసిన పదార్థాలు: గోధుమరవ్వ - 200గ్రాములు, పొట్టు పెసరపప్పు - 50 గ్రాములు, నెయ్యి - వంద గ్రాములు, జీడిపప్పు - 50 గ్రాములు, మెదిపిన మిరియాలు - అర టీ స్పూను, అల్లం ముక్కలు - అర టీ స్పూను, ఉప్పురుచికి తగినంత, జీలకర్ర - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: వేగించిన పెసరపప్పుని, గోధుమరవ్వని విడివిడిగా తగుమోతాదు నీళ్లలో మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న పాత్రను స్టౌవ్పైన పెట్టి, నెయ్యిలో జీడిపప్పు, అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర వేయాలి. ఇవన్నీ వేగాక ఉడికించి ఉంచిన పెసరపప్పుని, గోధుమరవ్వని వేసి సన్నని సెగపైన కొద్ది సేపు అడుగంటకుండా తిప్పి దింపేయాలి. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







