డొమెస్టిక్ విమానాల్లో పూర్తి సీటింగ్‌కి అనుమతించనున్న జిఏసిఏ
- August 12, 2021
రియాద్: డొమెస్టిక్ విమానాల్లో పూర్తి సామర్ధ్యంతో ప్రయాణికుల్ని అనుమతించేందుకు జనరల్ అధారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఏసిఏ) నిర్ణయం తీసుకుంది. పలు జాతీయ విమానయాన సంస్థల అభ్యర్ధన మేరకు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ నిర్ణయాన్ని సెప్టెంబరు 1 నుండి అమలు చేయనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల్ని మాత్రమే పూర్తి సీటింగ్ సామర్ధ్యం గల విమానాల్లోకి అనుమతిస్తారు. కాగా, పూర్తి వ్యాక్సినేషన్ విషయమై 12 ఏళ్ల లోపు చిన్నారులకు వెసులుబాటు కల్పించారు. ఫేస్ మాస్కులు ధరించడం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాఠించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్







