భారత స్వాతంత్ర్య దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రూలర్స్
- August 14, 2021
రియాద్: కింగ్ సల్మాన్, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజలంతా ఆనందోత్సాహాలతో వుండాలనీ, ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో వుండాలనీ, భారతదేశం అత్యద్భుతమైన ప్రగతిని సాధించాలనీ కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్) కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్రపతికి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్







