మలేషియాలో భూకంపం
- June 04, 2015
ఆగ్నేయ ఆసియాలోని మలేషియాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూతలానికి 10 కీలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గ నమోదయింది. మొదట భూకంపాన్ని యూఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే దీనివల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, మలేషియా ప్రభుత్వం సునామి హెచ్చరికలు జారీచేయలేదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







