వేసవి లో ఈ ఆహారం దూరం దూరం...
- June 04, 2015
చెమట పట్టడం ప్రతి ఒక్కరికీ సర్వసాధారణం. చెమట పట్టడం అనేది చెడ్డేమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి సమస్య అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. చెమట ఎండిపోయిన తర్వాత చర్మం నుంచి యూరియా లేక్ ఉప్పులాంటి కారకాలు అధికంగా స్రవించి రోగ కారకాలను ఆకర్షిస్తాయి. ఇవే దుర్గంధానికి మూల కారణమవుతాయి. ఇంకా ఒత్తిడి మరియు మెనుష్ట్రువేషన్ కూడా చెమటకు ప్రధాణ కారణాలు. అంతే కాదు వేసవి సీజన్ లో ఉపయోగించే అదనపు డియోడరెంట్స్ కూడా శరీరం దుర్వాస రావడానికి ప్రధాణ కారణాలవుతున్నాయి. కొంతమందికి అత్యధిక చెమట వచ్చినా కూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినా కూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది. దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదు. అధిక చెమటను తగ్గించుకోవడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను నుండి బయటపడవచ్చు. మీ ఫుడ్ లిస్ట్ లో కొన్ని ఆహారాలను మార్పు చేసుకోవడం వల్ల అది సాధ్యం అవుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







