16 నుంచి జాతీయ ఎయిర్ షో...
- March 13, 2016
అంతర్జాతీయ పౌర వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ నగరం మరోమారు వేదిక కాబోతుంది. 5వ అంతర్జాతీయ పౌర విమాన ప్రదర్శన ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు నగరంలో జరగనుంది. బేగంపేట విమానాశ్రయంలో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నారు. ప్రతీ రెండేళ్లకోసారి ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. భారత పౌర విమానయానశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (ఫిక్కీ)లు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహించనున్నాయి. ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్ పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్వో హబ్ థీమ్‌తో ఈ ఏడాది ఏవియేషన్షోను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







