'తోఇఫా దుబాయ్ 2016' లో సందడి చేయనున్న బాలీవుడ్ తారలు
- March 13, 2016
దుబాయ్ లో ప్రముఖ హింది సినిమా తారలు తమ ఆటపాటలతో త్వరలో సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తోఇఫా దుబాయ్ 2016 పేరిట అతిపెద్ద ఉత్సవం జరగనుంది. భారీ బాలీవుడ్ తారా ప్రముఖులు షా రుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, వరుణ్ ధావన్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్ తదితరులతో పాటు 100 మంది కంటే ఎక్కువ మంది బాలీవుడ్ ప్రముఖులు తమ ఉనికిని ఇక్కడ చాటనున్నారు. తోఇఫా దుబాయ్ 2016 కూటమిలో బాలీవుడ్ విశ్వవిఖ్యాత అగ్ర నటుడు, నట చిహ్నం అమితాబ్ బచ్చన్ హాజరై తోఇఫా కు ప్రత్యేక అదనపు ఆకర్షణ కానున్నారు. నాణ్యతకు కమిటీ. ఈ సందర్భంగా తోఇఫా అతి ముఖ్యమైన వ్యక్తులకు మూడు స్థాయిలలో అనువైన పాకేజీలు అందిస్తోంది. తోఇఫా ఏర్పాటుతో బాలీవుడ్ తారా ప్రముఖులకు సమీపంలో కూర్చొని ఈ కార్యక్రమాలను తిలకించే అనుభూతిని పొందవచ్చు. అలాగే వారితో సంభాషించే అవకాశం అందరికి ఇవ్వాలని నిర్వాహకులు ఈ పాకేజీలు రూపకల్పన చేశారు .
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







