వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వలసదారుల్ని అనుమతించనున్న సౌదీ
- August 25, 2021
రియాద్: పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వలసదారుల్ని సౌదీ అరేబియా అనుమతించనుంది. ట్రావెల్ బ్యాన్ ఆయా దేశాలపై ఉన్నా,అక్కడ అనుమతి పొందిన వ్యాక్సిన్లు తీసుకుని ఉంటే, వారికి సౌదీ అరేబియా వచ్చేందుకు అనుమతి లభించనుంది.అయితే, 14 రోజుల కంటే ముందు, వ్యాక్సినేషన్ పొంది ఉండాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







