ఇండియా,ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలపై నిర్ణయం తీసుకోలేదన్న డీజీసీఏ
- August 25, 2021
కువైట్: ఇండియా, ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలు నడిపే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్ధుల్లా ఫదౌస్ అల్ రాజీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.ఇండియా, ఈజిప్టులకు నేరుగా విమానాలు నడిపే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇండియా, ఈజిప్టు సహా మొత్తం ఆరు దేశాల విషయమై, నిర్ణయం జరిగిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







