10 మిలియన్ చెట్ల పెంపకం ప్రారంభం
- August 26, 2021
ఒమన్: ఒమన్ విజన్ 204లో భాగంగానామా గ్రూప్ సీఈఓ ఇంజనీర్ ఒమన్ బిన్ ఖల్ఫాన్ అల్ వాహైబి, ఎన్విరాన్మెంట్ అథారిటీ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలి అల్ ఒమరి 10 మిలియన్ల చెట్లను నాటే జాతీయ క్యాంపెయిన్‌కి సంబంధించి సహకార ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. వైల్డ్ ప్లాంట్స్ పెంపకం ద్వారా పచ్చదాన్ని పెంచడం ఈ కార్యక్రమంలో కీలకమైన అంశం. ఐదేళ్ళ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒమన్ వాటర్ మరియు వేస్ట్ వాటర్ సర్వీసెస్ కంపెనీ, తమ సీవేజ్ స్టేషన్ల నుంచి శుభ్రం చేసిన నీటిని సరఫరా చేస్తుంది. కాగా, ఎన్విరాన్మెంట్ అథారిటీ 1,200 మాంగ్రోవ్ సీడ్లింగ్స్ను ఖోర్ ఘావి (అల్ వుస్తా గవర్నరేట్‌లో) ప్లాంట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







