60 ఏళ్ళ వయసు పైబడిన వలసదారుల రెసిడెన్సీ పొడిగింపుకి అవకాశం
- August 26, 2021
కువైట్: హై స్కూల్ డిప్లమా కలిగి, 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు ఆరు నెలలపాటు గ్రేస్ పీరియడ్ పొడిగించారు.నిర్ణీత ఫీజు చెల్లించి, ఆరు నెలలపాటు వీరు తమ స్టేటస్ ఆరు నెలలపాటు పొడిగించుకోవచ్చు.ఆర్టికల్ 22, ఆర్టికల్ 18, ఆర్టికల్ 17కి లోబడి మాత్రమే వలసదారుల కుటుంబాలకు విజిట్ వీసాలు ఆథరైజ్ చేసే అవకాశం రెసిడెన్సీ ఆఫైర్స్ కమిటీ కలిగి వుంది. కువైట్ పౌరుల్ని పెళ్ళి చేసుకున్న మహిళలు విదేశాల్లో చిక్కుకుపోయి వుంటే, వారికి కోసం, వారి పిల్లల కోసం వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







