అఫ్గన్‌లోని పరిణామాలపై అఖిలపక్ష సమావేశం
- August 26, 2021
న్యూ ఢిల్లీ: అఫ్గనిస్థాన్ లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రిజైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీనుంచి గల్లా జయదేవ్, టీఆర్ ఎస్ నుంచి నామా నాగేశ్వర రావు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి వారికి వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







