994 లేబర్ మరియు వైరస్ ఉల్లంఘనల నమోదు
- August 28, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ 994 ఉల్లంఘనల్ని లేబర్ రెగ్యులేషన్స్ అలాగే కరోనా నిబంధనలకు సంబంధించి రియాద్‌లో గుర్తించడం జరిగింది. మొత్తం 4,000 తనిఖీ పరయటనలు వారం రోజుల సమయంలో ప్రైవేటు సెక్టార్ బిజినెస్‌లలో నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు అలాగే లేబర్ చట్టాలకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు జరిగాయి. 102 హెచ్చరికలు జారీ చేశారు తనిఖీల సందర్భంగా అధికారులు. తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాల్ సెంటర్ 19911 ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







