పైలట్‌కి అస్వస్థత: మస్కట్ - ఢాకా విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- August 28, 2021
మస్కట్: బిమాన్ బంగ్లాదేశ్ విమానం మస్కట్ నుంచి ఢాకా వెళుతుండగా, భారతదేశంలోని నాగపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ గుండెపోటుకి గురికావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు వున్నారు. పైలట్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాయ్‌పూర్ సమీపంలో వుండగా పైలట్ గుండెపోటుకు గురికాగా, నాగపూర్ విమానాశ్రయంతో సంప్రదింపులు జరిపి అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







