సెప్టెంబర్ రెండో అర్థ భాగం నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- August 29, 2021
కువైట్: సెప్టెంబర్ నెల రెండో అర్థ భాగం నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గవచ్చునని మిటియరాలజిస్ట్ ఇస్సా రమదాన్ పేర్కొన్నారు.ఈ వారం చివరి వరకు హ్యుమిడిటీ కొనసాగుతుంది. తీర ప్రాంతాల్లో విజిబిలిటీ తక్కువగా వుంటుంది. రానున్న రోజుల్లో హ్యమిడిటీ పెరిగే అవకాశం వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







