వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులు టూరిస్ట్ వీసాలతో యూఏఈకి రావొచ్చు
- August 29, 2021
యూఏఈ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు సంబంధించి రెండు డోసుల్ని పొందిన వారికి యూఏఈలో ప్రవేశానికి అనుమతిస్తారు. యూఏఈకి ప్రయాణంపై ఆంక్షలున్న దేశాలకు చెందినవారికి కూడా ఇది వర్తిస్తుంది. వీసా టూరిస్ట్ వీసా మీద వచ్చేవారికి వ్యాక్సిన్ డోసులు తీసుకుని వుంటే సరిపోతుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ కొత్త డైరెక్టివ్ అమల్లోకి వస్తుంది. తప్పనిసరి ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. వ్యాక్సిన్ పొందనివారికి గతంలో వున్నట్లే షరతులు వర్తిస్తాయి. టూరిస్టు వీసాలు కలిగినవారు ఐసిఎ వెబ్‌సైట్ లేదా అల్ హోస్న్ యాప్ ద్వారా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







