షార్ట్ వేసుకొని మసీదులో ప్రార్ధన..ముయెజిన్ అరెస్ట్
- August 30, 2021
కువైట్: కువైట్‌లో ఓ ముయెజిన్ మసీదు పవిత్రకు భంగం కలిగించినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. అల్-రెహాబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసిన వివరాల ప్రకారం అల్-రెహాబ్ ప్రాంతంలోని అబ్దుల్లా బిన్ జాఫర్ మసీదులో ముయెజిన్ తెలుపు టీ షర్టు, షార్ట్‌లు ధరించి ప్రార్థన నిర్వహించాడు. అయితే..మసీదు సందర్శించిన ఓ వ్యాక్తి అతని వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారటంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అతన్ని విధుల నుంచి తప్పించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!







