ఆహార భద్రత కోసం మొబైల్ యాప్
- March 14, 2016
భారత ప్రభుత్వం వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరో కొత్త యాప్ అందుబాటులోకి తీసుక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార భద్రత కోసం మొబైల్ యాప్ ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు వాటి నాణ్యత, భద్రతకు సంబంధించిన వివరాలను కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించారు. ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు, భద్రతా సంబంధమైన సిఫార్సులు, సమస్యలు తెలిపేందుకు వీలు కల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







