బడ్జెట్ సమావేశాలు ప్రారంభo : ఏపీ
- March 14, 2016
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ రోజు ఉదయం వైకాపా సభ్యులు సభాపతిపై అవిశ్వాస తీర్మానం నోటీసును శాసనసభ ఇన్ఛార్జి కార్యదర్శికి అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







