ప్రయాణీకులకు వ్యాక్సినేషన్ నిబంధనపై ఒమన్ ఎయిర్ పోర్ట్ వివరణ
- August 31, 2021
మస్కట్: ఎయిర్ పోర్టు ప్రాంగణంలోకి యాక్సెస్ కోసమే వ్యాక్సినేషన్ తప్పనిసరి తప్ప, ప్రయాణీకులకు కాదని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ వెల్లడించడం జరిగింది. ఏయే డెస్టినేషన్లకు ప్రయాణీకులు వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడి నిబంధనలకు అనుగుణంగా ప్రయాణీకులు అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







