పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ : ఒకరి అరెస్ట్
- September 01, 2021
మస్కట్: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌కి పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేయడం జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాతో కలిసి నిందితుడు పని చేస్తున్నాడనీ, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడమే కాకుండా, నిందితుడు డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా గుర్తించామనీ, అధికారులు తెలిపారు. 70 కిలోలకు పైగా సైకోట్రోపిక్ మరియు మార్ఫిన్ ట్యాబ్లెట్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







