900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేయనున్న కువైట్
- September 01, 2021
కువైట్: కువైట్‌లో మొత్తం 900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తున్నాయి. 2021 - 22 విద్యా సంవత్సరానికిగాను ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కిండర్‌గార్టెన్, ప్రైమరీ, ఇంటర్మీడియట్ మరియు సెకండరీ అలాగే రెలిజియస్ ఇన్స్టిట్యూట్ (ప్రతీ ఎడ్యుకేషనల్ ఏరియాలో) వివరాల్ని ఇప్పటికే మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్‌కి అందించింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







