ఉద్యోగి, బిజినెస్ ఉమెన్‌కి 10 ఏళ్లు జైలు శిక్ష
- September 01, 2021
మనామా: ఓ ప్రముఖ అవినీతి కేసులో జఫారియా వక్స్ డైరెక్టరేట్ సీనియర్ ఉద్యోగి, ఓ బిజినెస్ ఉమెన్‌కి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. 16,000 బహ్రెయినీ దినార్లు లంచం తీసుకోవడం, అలాగే, 60 మిలియన్ బహ్రెయినీ దినార్లు వృధా చేసినందుకు ఈ శిక్ష విధించడం జరిగింది. భూమికి సంబంధించి మార్పు చేసినందుకుగాను మహిళా వ్యాపార వేత్త, సదరు ఉద్యోగికి లంచం ఇచ్చింది. నిందితుడు 16,000 బహ్రెయినీ దినార్లు సొమ్మును డిమాండ్ చేసినట్లుగా మహిళా వ్యాపార వేత్త విచారణలో తెలిపారు. నిందితుడి భార్య ఆ సొమ్ముల్ని అందుకున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







