యూఏఈలో స్వల్ప భూకంపం నమోదు
- September 01, 2021
యూఏఈ: యూఏఈలో స్వల్ప భూకంపం బుధవారం నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం దిబ్బా అల్ ఫుజైరా ప్రాంతంలో తెల్లవారుజామున 2.47 నిముషాలకు 1.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. గడిచిన రెండు వారాల్లో నమోదైన రెండో భూకంపమిది. మసాఫీ ప్రాంతంలో ఆగస్టు 16న 2.2 తీవ్రతతో భూకంపం నమోదైయ్యింది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







