తొలి బ్యాచ్ మహిళా సైనికుల గ్రాడ్యుయేషన్ పూర్తి
- September 02, 2021
సౌదీ అరేబియా: తొలి బ్యాచ్ మహిళా సైనికులు, ఆర్మ్డ్ ఫోర్సెస్ విమెన్స్ క్యాడెర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రాడ్యుయేషన్ కోసం ఈ కేంద్రంలో ఏర్పాట్లు ఉన్నాయని మేజర్ జనరల్ అదెల్ అల్ బల్వాయి చెప్పారు. సౌదీ అరేబియన్ ఆర్మీ, రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్, రాయల్ సౌదీ నేవీ, రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్ మరియు ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసుల్లో వీరంతా చేరేందుకు మార్గం సుగమం అయ్యింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







