బిగ్ బజార్‌లో మీ నెలవారీ షాపింగ్‌తో ఆయిల్ ఫ్రీ
- September 02, 2021
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద హైపర్‌మార్కెట్ బ్రాండ్ బిగ్ బజార్,సెప్టెంబర్ నెలలో నెలవారీ కిరాణం కొనుగోలులో అత్యధిక పొదుపుతో తిరిగి వచ్చింది.మొట్టమొదటిసారిగా నగరంలో నెలవారీ కిరాణంపై కస్టమర్‌లు అత్యంత పోటీ ధరలతో పాటు రూ.3000ల షాపింగ్ పై 2 లీటర్ల ఆయిల్‌ను ఉచితంగా పొందుతారు.ఈ మెగా ఆఫర్ బిగ్‌బజార్ స్టోర్స్‌లతో పాటు ఆన్‌లైన్‌లో బిగ్ బజార్ యాప్ మరియు దాని ఇకామర్స్ సైట్ - http://shop.bigbazaar.comలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
కస్టమర్‌లు ఈ క్యాంపెయిన్‌లో దుస్తులు,గృహోపకరణాలు,కిచెన్ వేర్ మరియు ఎలక్ట్రానిక్స్‌పై గొప్ప ఆఫర్లతో తమ పొదుపును పెంచుకోవచ్చు.దీనితో పాటుగా బ్యాంక్ ఆఫర్ల ద్వారా కస్టమర్లు అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వారు 2 గంటల ఉచిత హోమ్ డెలివరీ యొక్క గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







