బాబూరాజన్‌కి ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డ్
- September 02, 2021
బహ్రెయిన్: ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 అవార్డుని దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సివిల్ ఇంజనీర్ కెజి బాబురాజన్. బహ్రెయిన్‌లో పలు కీలక ప్రాజెక్టుల కోసం ఆయన పని చేశారు.వాటిల్లో కింగ్ ఫహాద్ కాజువే, బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్,వరల్డ్ ట్రేడ్ సెంటర్, బాప్కో మోడరనైజేషన్, కొత్త ఎయిర్ పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ వంటి వాటి నిర్మాణంలో తనదైన భూమిక పోషించారు బాబు రాజన్. ఈ క్రమంలో తనకు సహకరించిన ఇంజనీరింగ్ కమ్యూనిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కేరళలోని తిరువల్లాలోగల ఓ చిన్న గ్రామం కుత్తూరులో తాను జన్మించినట్లు చెప్పారు.భారత కేంద్ర మంత్రి వి.మురళీధరన్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2021 పురస్కారాన్ని బాబూరాజన్‌కి అందజేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







