21 ఏళ్ళ పైబడిన నివాసితులు గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- September 03, 2021
యూఏఈ: ఇంటర్నేషనల్ హంటింగ్ మరియు ఈక్వెస్ట్రియన్ ఎగ్జబిషన్ నేపథ్యంలో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ ఎగ్జబిషన్ జరుగుతుంది. మినిస్ట్రీ వెబ్సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకునే వ్యక్తుల వయసు 21 ఏళ్ళకు తక్కువగా వుండకూడదు. తమ తమ దేశాల నుంచి ముందస్తు అనుమతి పొందిన వలసదారులు కూడా ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







