గర్భిణీ స్త్రీలు ఇకపై కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందవచ్చు
- September 07, 2021
మస్కట్: గర్భిణీ స్త్రీలు కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందవచ్చునని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. నార్త్ అల్ బతినా గవర్నరేటులోని వ్యాక్సినేషన్ కేంద్రాలలో సెప్టెంబర్ 7 నుంచి వ్యాక్సిన్లను పొదవచ్చు. గర్భధారణ జరిగినప్పటినుంచి మహిళలు ఎవరైనా ఈ వ్యాక్సిన్ పొందవచ్చు. ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే గర్భిణీ స్త్రీల కోసం అందించనున్నారు. ముందుగా తారాస్సుద్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ పొందాల్సి వుంటుంది. ఐడీ కార్డు మరియు గ్రీన్ ప్రెగ్నెంట్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







