'ప్రవాసి మిత్ర'కు కేంద్ర కార్మిక సంఘంలో సభ్యత్వం
- September 07, 2021
న్యూ ఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే గుర్తించబడిన కేంద్ర కార్మిక సంఘం (సెంట్రల్ ట్రేడ్ యూనియన్) ప్రతిష్టాత్మకమైన సంస్ధ టియుసిసి లోకి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కు అనుబంధ హోదా (అఫిలియేషన్) లభించింది. ఈ సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేస్తుంది.
07.09.2021 నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అఫిలియేషన్ సర్టిఫికెట్ ను టియుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టియుసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. గణేష్ రావు, కార్మిక నాయకులు చాంద్ ఖాన్, లక్కాడి సాయి శంతన్ రెడ్డి, న్యాయవాది షేర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







