ఒమన్: డ్రగ్స్‌తో పట్టుబడిన ముగ్గురు వలసదారులు
- September 07, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ముగ్గురు వలసదారుల్ని నార్కోటిక్స్‌తో సహా అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ బీచ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్, ఇద్దరు వలసదారుల్ని వారు నార్కోటిక్స్‌ని కొనుగోలు చేస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. మార్ఫిన్ మరియు క్రిస్టల్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరో వలసదారుడ్ని కూడా ఇదే వ్యూహం పన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







