గత 119 ఏళ్ళలో అత్యధిక వేడిగల ఆగస్ట్.. ఈ ఏడాదిలోనే.!
- September 08, 2021
మనామా: బహ్రెయిన్‌లో గత నెల.. అంటే, ఆగస్టు నెల అత్యంత వేడిమిగల ఆగస్టు నెలగా రికార్డులకెక్కింది. గడచిన 119 ఏళ్ళలో ఆగస్టు నెలలో సగటున ఇంత స్థాయిలో అధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 1902 నుంచి గణాంకాలు తీసుకుంటే 2017 ఆగస్టులో 36.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. 2021 ఆగస్టులో 36.8 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది సగటున. ఈ నెలలో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత (మీన్ మ్యాగ్జిమమ్ టెంపరేచర్) 41.8 డిగ్రీల సెల్సియస్ కాగా, 2017లో 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఆగస్ట్ నెలలో 26 రోజులపాటు 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







