ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- September 08, 2021
సౌదీ: యూఏఈ, అర్జెంటీననా మరియు సౌతాఫ్రికాలపై వున్న ఎంట్రీ బ్యాన్‌ని ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8 నుంచి సౌదీ పౌరులు పై మూడు దేశాలకు వెళ్ళేందుకు వీలు కల్పించారు. అయితే, తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు పాటించాల్సి వుంటుంది. వైరస్ వ్యాప్తి ప్రాంతాలకు దూరంగా వుండాలనీ, వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని తమ పౌరులకు సౌదీ అరేబియా సూచించింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







