కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 0.2 శాతానికి తగ్గుదల
- September 13, 2021
అబుధాబి: రాజధానిలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ రేటు 0.2కి చేరుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ 19పై పోరులో వ్యూహాత్మకంగా వ్యవహరించి, వైరస్‌ని కట్టడి చేయగలిగినట్లు అథారిటీస్ వివరించాయి. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడం, కోవిడ్ జాగ్రత్తల విషయమై ప్రజల్ని అప్రమత్తం చేయడం వంటివాటి ద్వారా వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలిగారు. గ్రీన్ పాస్ విధానం, జనం గుమికూడే ప్రాంతాల్లో ఎక్కువమందికి అవకాశం లేకుండా చేయడం వంటి చర్యలు, కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్, ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







